Cinema

BB3.. ఐట‌మ్ నంబ‌ర్

నట సింహ నందమూరి బాల కృష్ణ, మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నాయికలుగా నటిస్తున్నారు. ఇందులో బాలయ్య అఘోరాగా, ఐఏఎస్ ఆఫీసర్ గా రెండు విభిన్న పాత్రల్లో సందడి చేయనున్నారని సమాచారం.

[ad_1]

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.