600 కేజీల కాపర్ అచ్చులు మరియు కాపర్ వైరు ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
పెండ్లిమర్రి డిసెంబర్21:-పెండ్లిమర్రి మండలం రంపతాడు గ్రామం నందు బీడు భూమిలో గల గుంతలో దాచిపెట్టిన సుమారు 600 కేజీల కాపర్ అచ్చులు మరియు కాపర్ వైరు ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్
వీరి పై జిల్లాలోనే కాకుండా కర్నూల్ లో కూడా పలు కేసులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
మొత్తం 50 కేసులలో 91 ట్రాన్స్ఫార్మర్ లను దొంగతనం చేసినట్లు గా నిర్దారణ
దీని విలువ సుమారు 10 లక్షల 50 వేల రూపాయలు…కేసులో నిందితులుగా ఉన్న ఒంటేరు అంకాలు మరియు ఒంటేరు గంగయ్య ల పై కడప జిల్లాలో 44 కేసుల్లో ముద్దాయిలు
ఇప్పటి దాకా అరెస్ట్ కాకుండా పరారీలో ఉన్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్
ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసులను అబినందించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్నిం దితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అన్బు రాజన్.