2023 నాటికి మెడికల్ కళాశాల పూర్తి ప్రభుత్వ ఆదేశాలు
2023 నాటికి మెడికల్ కళాశాల పూర్తి ప్రభుత్వ ఆదేశాలు
పులివెందుల ఫిబ్రవరి 10:- 2023 ఏడా దికివులివెందుల పట్టణ నమీవంలో మెడికల్ కళాశాల నిర్మాణం 50 ఎకరాల్లో పూర్తి కానుంది. ఇప్పటికే మెడికల్ కళాశాల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఆ దిశగా ప్రభుత్వం ఆదేశించింది. ఏపీఐఎండిసి అధికారినురేంద్రనాథరెడ్డి వైసీపీ నేత వైఎస్ మనోహర్ రెడ్డి, పురపాలక కమిషనర్ నరసింహారెడ్డి, తమిళనాడు ప్రాంతానికి చెందిన ఇంజనీర్లతో ప్లానింగ్ పత్రాలను పరిశీలించారు. కళాశాల నిర్మాణం 30 బ్లాకుల్లో నిర్మితం కానున్నట్లు తెలిపారు. అన్ని రకాల మందులు మెడికల్ కళాశాలలో లభ్యం కానున్నాయి. 7 మీటర్ల ప్రహరిగోడ నిర్మాణం, విద్యుత్ సిసిరోడ్లు, విద్యుత్ దీపాలు, వైద్యవిభాగవు క్వార్టర్స్, పార్కింగ్ నిర్మాణాలు కలిసి 2023 నాటికి పూర్తి కానున్నట్లు తెలిపారు త్వరలోనే పనులు ప్రారంభించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్తి చేయాలని భావించారు కార్యక్రమంలో. ఛైర్మన్ అభ్యర్థి వరప్రసాద్ శానిటరీ ఇన్ స్పెక్టర్ మురళీధర్, డిఇ సుమన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు