Uncategorized
108 వాహనంలో పండంటి మగ శిశువు జననంరామాపురం
108 వాహనంలో పండంటి మగ శిశువు జననంరామాపురం న్యూస్ ఫిబ్రవరి 18మండలంలోని నల్లగుట్టపల్లె గ్రామపంచాయతీ బి.సి కాలనీకి చెందిన గంప సంధ్య(20)కు పురిటి నొప్పులు రావడంతో 108 వాహనానికి ఫోన్ చేసి కడప రిమ్స్ తీసుకొని వెళుతుండగా మార్గమధ్యంలో పండంటి ఇద్దరు మగ శిశువుమ జననం ఇచ్చింది తల్లి శిశువు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు 108 వాహనం సిబ్బంది ఎస్ వి చలపతి ఇంద్రజిత్తులు తెలిపారు తల్లీబిడ్డలలు కడప రిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు