Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
సీబీఐ కి పిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శుక్రవారం నాడు ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి వచ్చారు. తెలంగాణ లో ప్రాజెక్ట్ ల పేరుతో జరిగిన అవినీతి పై పిర్యాదు చేసారు. విచారణ జరిపించాలని వినతి పత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగింది. మెగా కంపెనీ తో కలిసి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వైఎస్ షర్మిల అన్నారు.