Andhra PradeshGunturLatest NewsPoliticalPrakasamSrikakulamTelanganaVisakhapatnamVizianagaram
సీఎం జగన్ , వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు

టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు సీఎం జగన్ , వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణణు అడ్డుకునేందుకు టీడీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. మీరు రాజీనామాలకు సిద్దమా అని వైసీపీ నేతలకు చాలెంజ్ విసిరారు. జెండాలు పక్కన పెట్టి, అందరం కలిసికట్టుగా స్టీల్ ప్లాంట్ ప్రైవీకరణణు అడ్డుకుందామని పిలపునిచ్చారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణ వద్దంటూ టీడీపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.