Andhra PradeshKurnoolTelangana
సావిత్రిబాయిపూలే 190 వ జయంతి కార్యక్రమ
కర్నూలు జిల్లాలో యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో బి క్యాంపు నందలి జిల్లా కార్యాలయంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయిపూలే 190 వ జయంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించటం జరిగింది. సావిత్రిబాయిపూలే జన్మదినం రోజును ఉపాధ్యాయ దినోత్సవముగా ప్రకటించాలని , మరియి సావిత్రిబాయిపూలే జయంతిని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మహిళా ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పట్నం. రాజేశ్వరి , శేషఫణి , నంది విజయలక్ష్మీ , తూర్పాటి మనోహర్ , వి.సరస్వతి , దూదేకుల మాబ్బీ , దేవీబాయి , ఎర్రం లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు .