Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
సర్పంచ్ గా మరో అవకాశం ఇవ్వండి
సర్పంచ్ గా మరో అవకాశం ఇవ్వండి పంచాయితీ అభివృద్ధి వైపు నడిపిస్తా సర్పంచ్ అభ్యర్థి యాదాటి బాల గంగాధర్ యాదవ్ పులివెందుల ఫిబ్రవరి :- మండలంలోని ఎర్రవల్లి కొత్తపల్లి సర్పంచ్ సర్పంచ్ర్థిగా మాజీ సర్పంచ్ యాదాటి బాల గంగాధర యాదవ్ గురువారం నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వైపు పంచాయతీ నడిపించేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుడే ఆ పంచాయతీ అభివృద్ధి వైపు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారువారి వైపు ప్రజలు నిలుస్తారని ప్రస్తావించారు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న దీవించాలని గంగాధర పేర్కొన్నారు ప్రజలు కూడా ఇప్పుడు మంచి అవగాహనతో ఉన్నారని అభివృద్ధిని కోరుకుంటారు తప్ప ఇతర వైపు కన్నెత్తి చూడరు అని చెప్పుకొచ్చారు