శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండిల లెక్కింపు
కదిరి ,డిసెంబర్, 22 ,
కదిరి పట్టణములోని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి హుండిల లెక్కింపు కార్యక్రమము మంగళవారం నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉంటారు అదే విధంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉన్నది ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు తీరుతాయని ఎంతో నమ్మకం ఇటీవల కాలంలో స్వామివారి దర్శనం ఎందుకు పెద్ద ఎత్తున మంగళవారం స్వామివారి ఉండి కార్యక్రమాన్ని పూర్తి జరిగింది ఈ సందర్భంగా శ్రీవారి హుండీలో నగదు రు.62,69,048/-లు, వచ్చినది. బంగారు 23 గ్రాములు, వెండి 580 గ్రాములు కలదు. నిర్వాహకులు పేర్కొన్నారు హుండి లెక్కింపు కార్యక్రమములలో ఆలయ ఛైర్మెన్ ఆలయ ఛైర్మెన్ కాంబోజి రెడ్డప్ప శెట్టి, ఇ.ఒ. డివెంకటేశ్వర రెడ్డి పాలకమండలి సభ్యులు శ్రీ.ఆర్.శ్రీనివాసులు, శ్రీ.సంజయ్ బాబు, శ్రీమతి.మోరిపూరి రమాదేవి, శ్రీమతి.అనురాధ, శ్రీమతి.శరదా, పోలె రామక్రిష్ణ రెడ్డి పర్యవేక్షణ అధికారిగా శ్రీ.నరసింహ రాజు, తనిఖీఅధికారి, దేవాదాయశాఖ, హిందూపురము డివిజన్ వారు హాజరు అయినరు. హుండి లెక్కింపు కార్యక్రమములో దేవస్థానము సిబ్బంది మరియు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, యం.జి.రోడ్ శాఖ, కదిరి మేనేజర్ విశ్వవానథ్ మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.