వ్యాపారం కన్నా ప్రాణం ముఖ్యం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి
పులివెందుల మన జనప్రగతి ఏప్రిల్ 27:-వ్యాపారం కన్నా ప్రాణం ముఖ్యం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం సాయంత్రం పులివెందుల పట్టణం లోని వాళ్ల దుకాణాలను ముత వేయించడం జరిగింది ఈ సందర్భంగా అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు క్రమం తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారి దుకాణాలను సమయపాలన పాటించాలని పేర్కొన్నారు కరోన మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపార సముదాయాలను సమయపాలనతో కొనసాగించాలని పేర్కొన్నారు అదేవిధంగా పులివెందుల మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ దుకాణాల యజమానులు సమయం పాటించాలని లేనిపక్షంలో అటువంటి దుకాణాలపై కమిషనర్ పేర్కొన్నారు ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అందరూ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ చిరంజీవి ఏ ఎస్ఐ రామచంద్ర మరియు పోలీసు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు