వైద్యరంగం విప్లవాత్మక మార్పులుకోవిడ్-19కోవిడ్ వైఎస్ఆవినాష్ రెడ్డి
పులివెందుల జనవరి 16: ముఖ్యమం త్రివైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చా రని, కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సినేషన్ టీకా రావడం హర్షనీయమని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ప్రాం తీయ ఆసుపత్రి ఆవరణలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ ఎంవైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహా నికి పూలమాలను వేన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంత రం కొనసాగమందన్నారు. కరోనా నుంచి కోటుకొని నాలుగు వారాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకే వచ్చన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయడానికి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతగా 20 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు మొదట వైద్య సిబ్బందికి నేటి నుండి ప్రతిరోజూ 100 మంది వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ భద్రపరిచేందుకు కోల్డ్ స్టోరేజ్ కేంద్రంలో సిబ్బందికి శిక్షణ, తొలిదశ వ్యాక్సినేషన్లో ఫ్రంట్లైన్ వారియర్స్ ప్రాధాన్యత నివ్వడం జరుగుతుందన్నారు. కరోనా పరీక్షలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలను కూడా లెక్క చేయ కుండా తమ కర్తవ్యాన్ని నెరవేర్చిన అధికారులకు, సిబ్బందికి ఎంపీ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. కోవిడ్-19 నియంత్రణ వ్యాక్సిన్ నిల్వలు గలఆధారంగా వారిని పిలిపించి అవగాహన కల్పించిన అనంతరం వ్యాక్సిన్ వేయాలని ఎంపీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, పురపాలక ఇన్ ఛార్జ్ వైఎస్ మనోహర్‌రెడ్డి, రాష్ట్ర డాక్టర్ల విభాగవు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అభిషేకరడ్డి, తహశీల్దార్ మురళీ మాధవ క్రిష్ణారెడ్డి కమిషనర్ నరసింహారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్ఓ నాగరాజు, ఆనువత్రి నూవరింటెండెంట్ మదునూధన్ రెడ్డి, మెడికల్ ఆఫీ సర్ శరణ్యారెడ్డి మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, వైసీపీ నాయకులు రాజుల బాస్కర్‌రెడ్డి, కోడి రమణ, హాల్ గంగాధర్ రెడ్డితోపాటు ఆనువత్రి సిబ్బంది, వురపాలక సిబ్బంది, వివిద శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు