Andhra PradeshCrimeLatest NewsPoliticalTelanganaYSR Kadapa
వైకాపా, టీడీపీనాయకుల మద్య గొడవ
కడప జిల్లా…
కమలాపురం…
పెద్ద చెప్పలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యకమిట్ ఎన్నికలలో వైకాపా, టీడీపీనాయకుల మద్య గొడవ…
ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాలు బాహా బాహీ…
టీడీపీ నాయకులు డబ్బులు పంచుతున్నారని అనుమానంతో వైకాపా నాయకులు దాడి…
విద్యార్థుల తల్లదండ్రులతో మాట్లాడుతున్నానని. చెప్పినా వినకుండా టిడిపి వారిపై దాడి చేయడంతో గొడవ మొదలైంది.
ఇరువర్గా లకు సర్దిచెప్పి న పోలీసులు…
విద్య కమిటీ ఎన్నిక వాయిదా వేసిన అధికారులు…