Andhra PradeshYSR Kadapa
లింగాల లో వైయస్సార్ జగన్న కాలనీ ల్లో ఇండ్ల పట్టాలను పంపిణీ
లింగాల జనవరి 02:-
లింగాల మండలం కేంద్రంలో వైయస్సార్ జగన్న ఇంటి స్థలాలు పంపిణీకార్యక్రమంనిర్వహించారు.లబ్ధిదారుల ఇంటి స్థలం వద్ద కు వెళ్లి అధికారులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల స్థలాల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఆంజనేయులు, ఎంపిడిఓ సురేంద్ర నాథ్, విఆర్ఒ బాదుల్లా, ఆర్ఐ నాగేంద్ర, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అలవలపాటి మనోహర్ రెడ్డి, అలవలపాటి శ్రీనివాస్ రెడ్డి, లోకేష్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి పాల్గొన్నారు