రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్య నిర్ధారించిన పోలీసులు
రైల్వే ట్రాక్ పై రాజు ఆత్మహత్య నిర్ధారించిన పోలీసులు
సైదాబాద్ మన జనప్రగతి
సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘట్ కేసర్-స్టేషన్ ఘన్ పూర్ రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహం లభ్యమైంది. సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. అతనిని ఎన్ కౌంటర్ చేయాలని అంతా డిమాండ్ చేశారు. ఇంతలోనే రాజు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ కీచక కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు సమయంలో ఈ కిరాతక నరహంతకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది చిన్నారి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షలు చెక్కు ఇచ్చినప్పటికీ మకు డబ్బు ముఖ్యం కాదు ఇలాంటి ఘోరమైన వ్యక్తిని చిన్నారి చనిపోయిన చోట ఎన్కౌంటర్ చేయాలని కుటుంబ సభ్యులతో పాటు పలు ప్రజాసంఘాలు రాజకీయ నాయకులు పలువురు ప్రముఖులు పేర్కొన్నారు ఈ నరహంతకుని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముఖచిత్ర సోషల్ మీడియాలో పబ్లిక్ చేయడం ప్రజలు కూడా ఈ విషయంపై ఈ నరరూప రాక్షసుడు ఉరి తీయాలని ఉన్న సమయంలో ఇక ఎటు పోయినా ఫలితం లేనట్టుగా భావించి రైల్వేట్రాక్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిద్దాం