రమేష్ యాదవ్ ను వరించిన అదృష్టం… కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు.
రమేష్ యాదవ్ ను వరించిన అదృష్టం…
కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్సీ వరకు.
ఎమ్మెల్సీగా ఎంపిక హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు .. కడప జిల్లాలో యాదవులకు గుర్తింపు
ప్రొద్దుటూరు మన జనప్రగతి జూన్ 19:-: ప్రొద్దుటూరు మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ రాచగాళ్ల రమేష్ యాదవ్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇతని తండ్రి వెంకటసుబ్బయ్య కూడా మున్సిపల్ ఇనార్జి చైర్మన్ గా పనిచేశారు. గత రెండేళ్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజ కీయాల్లో ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వ హిస్తున్న రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ కావడం పట్ల జిల్లా యాదవులు సర్వర్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై అభినందనలు తెలుపు తున్నారు. రమేష్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సీఎం జగన్ వద్ద బలపరిచారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని యాద సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులు దక్కలేదు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు అగ్ర పీఠం వేశారు. సేవా కార్యక్రమాలతో రంగప్రవేశం. చేశారు ఎంటెక్ చదివిన ఆర్.రమేషదవ్ ఆర్పీఎస్ యువశక్తి సోషల్ సపోర్టు అసోసియేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఎంతో మంది పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులతో ఈ యాదవ్ సేవా కార్యక్రమాలను గుర్తించిన ఎమ్మెల్యే దాచమల్లు శివప్రసాదరెడ్డి మున్సిపల్ చైర్మన్ గా చేస్తే బాగుంటుందని భావించారు. అయితే ప్రభుత్వం సామాజిక వర్గాల వారిగా మున్సిపల్ చైర్ పర్సన్ పదవు పాటు, ఆర్థిక సహాయం అందించారు. రమేష్ లను కేటాయించడంతో రమేష్ యాదవ్ కు చైర్మన్ పదవి దక్కలేదు. ఆయన పంతానికి పోకుండా కౌన్సిలర్ ప్రజలకు సేవలు అం దించడంతోపాటు ఎమ్మెల్యే సన్నిహితంగా మెలుగుతున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని యాదవ వర్గానికి కేటాయించాలని సీఎం నిర్ణయించడంతో మున్సి వల్ వైర్పర్సన్ గా అవకాశాన్ని కోల్పోయిన రమేష్ యాదవ్ ను ఎమ్మెల్సీ చేయాలని. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి సీఎంను కోరారు. రమేష్ యాదవ్ కుటుంబీకులతో కలసి స్వయంగా సీఎం కార్యాలయానికి వెళ్లి సీఎం. జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. అప్పుడే రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వ దానికి అంగీకారం కుదిరింది. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి రాలేదని ఒకింత ఆవేదన గురైన జిల్లా యాదవులు, ప్రస్తుతల ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తు న్నారు ప్రొద్దుటూరులోని శ్రీరాములపేటలో రమేష్ యాదవ్ ఇంటి వద్ద అభిమానులు బాణ సంచా పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు అంతేకాకుండా కడప జిల్లా నుంచి ఇప్పటివరకు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరు కూడా ఎమ్మెల్సీగా కొనసాగలేదు అనే బాధ యాదవులలో ఉండేదని ఆ బాధను తీర్చేందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ గా రమేష్ యాదవ్ ని ఎన్నుకోవడం తో జిల్లా యాదవ సోదరులు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది అయినప్పటికీ రమేష్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు మరియు ప్రొద్దుటూరు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కలవడం పరిస్థితి వివరించడం ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి ఇచ్చిన మాట ప్రకారం గవర్నర్ కోటాలో రమేష్ యాదవ్ ఎమ్మెల్యే గా ఎన్నుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ మంచి పనులు చేస్తే విజయం వరిస్తుందని రమేష్ యాదవ్ నిరూపించారు