యాదవ ఐటీ కడప వారి ఆధ్వర్యంలో నూతన కాలమని 2021 ఆవిష్కరణ
యాదవ ఐటీ కడప వారి ఆధ్వర్యంలో నూతన కాలమని 2021 ఆవిష్కరణ
కడప జనవరి 02:-యాదవ ఐటీ కడప వారి ఆధ్వర్యంలో నూతన కాలమని 2021 ఆవిష్కరణ నాంపల్లి హరీష్ కుమార్ యాదవ్ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేతుల మీదుగా వైయస్సార్ క్లబ్ కడప నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా హరీష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ 13 జిల్లాల నుండి యాదవ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో రాష్ట్రంలోని తిరుపతి యాదవ్ సంక్షేమ ఫలాలు అందేవిధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు యాదవ ఉద్యోగుల డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కృషి చేయాలని కోరారు పార్టీలకతీతంగా రాష్ట్రంలోని యాదవులకు ఏ విధంగా కృషి చేస్తానని తెలియజేశారు తిరుమల దేవస్థానం నందు సన్నిధి కోళ్లను కొనసాగించేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుత ప్రభుత్వం 5 లక్షల మంది ఉద్యోగ కల్పన చేపట్టడం హర్షించదగ్గ విషయమని ఈ సందర్భంగా తెలియజేశారు కష్టాల్లో ఉన్న యాదవులు ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా హరీష్ కుమార్ యాదవ్ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు జిల్లా గౌరవ అధ్యక్షులు రాజశేఖర్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్ నగర అధ్యక్షులు నగర కార్యదర్శి యాదవ్ నగర సభ్యులు అఖిల భారత యాదవ మహాసభ యాదవ్ గంగ యాదవ్ శివ ప్రసాద్ విక్రమ్ యాదవ్ వెంకటసుబ్బయ్య యాదవ్ యాదవ్ యాదవ్ వెల్ఫేర్ అధ్యక్షులు నారాయణ రావు గారు తదితరులు యాదవ పెద్దలు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిష్కరణ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు