Andhra PradeshLatest NewsYSR Kadapa
ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాన్ని పరిశీలించిన కలెక్టర్
కడప డిసెంబర్ 22 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఇతర అధికారులు…..
ఈ నెల 23,24,25 వ తేదీల్లో మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారు…..
ఈ సందర్భంగా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ 23 తేదీన ఇడుపులపాయ కు చేరుకుంటారని, 24 వ తేదీన పులివెందుల చెరుకుని నూతన ఆర్టీసీ బస్టాండ్, అపాచీ లెదర్ ఫ్యాక్టరీ, ఏపీ కార్ల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. 25 వ తారీఖు సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్తారని తెలిపారు……