మాస్కు ధరించి ఆరోగ్యంగా ఉండు పులివెందుల సీఐ భాస్కర్ రెడ్డి
పులివెందుల మన జనప్రగతి ఏప్రిల్ 05:-మాస్కు ధరించి ఆరోగ్యంగా ఉండు అంటూ పులివెందల అర్బన్ సీఐ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు పులివెందుల పట్టణంలో సోమవారం సాయంత్రం మాస్కు ధరించని వారిపై జరినామా విధిస్తూ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కరోణ మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు మాస్కు ధరించి ఆరోగ్యంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు పులివెందుల పట్టణంలో ప్రధాన కూడళ్లలో మాస్కు పై అవగాహన సదస్సు మరియు కౌన్సిలింగ్ ఇస్తూ పాదచారులకు ద్విచక్ర వాహన మరియు ఇతర వాహనాలు వెళ్లే వారిని కూడా మాస్కు ధరించి వారిని గుర్తించి మాస్కులు ధరించిన వచ్చిన తర్వాత వారికి పంపించడం జరుగుతుంది మరికొందరైతే ద్విచక్ర వాహనాల సంబంధిత పత్రాలు కూడా వారి వద్ద లేకపోవడం వారికి అపరాధ రుసుము వేయడం జరుగుతుంది కావున అందరు మాస్కులు ధరించి అద్భుతంగా ఉండాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డితో పాటు ఎస్సై గోపీనాథ్ రెడ్డి ఏఎస్ఐ స్వామి ఇతర సిబ్బంది పాల్గొన్నారు