YSR Kadapa
మామిడి తోటల్లో పులి పిల్లలు కలకలం.
చక్రాయపేట మండలం సురభి గ్రామం బాలతిమ్మయ్య గారి పల్లె మామిడి తోటల్లో పులి పిల్లలు కలకలం.పశువుల కాపర్ ల కంట పడ్డ పులి ఐదు పులి పిల్లలు భయాందోళనలో పశువులు కాపర్లు, గ్రామస్తులు.ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం తో మామిడి తోటల్లో కూంబింగ్ నిర్బహిస్తున్న ఫారెస్ట్ అధికారులు..