Andhra PradeshTelanganaYSR Kadapa
మాధవరాయ స్వామికి ఘనంగా పూజలు
మాధవరాయ స్వామికి ఘనంగా పూజలు
ధరణి తిమ్మాయపల్లెలో ఘనంగా పార్వేట మహోత్సవ, మైదుకూరు 30 : సంక్రాంతి పర్వదిన మహోత్సవాల సందర్భంగా మైదుకూరు శ్రీ మాధవరాయ స్వామి చుట్టూ 16 గ్రామాల్లో పార్వేట మహోత్సవం లో పాల్గొంటారు. ఈ పార్వేట మహోత్సవాలల్లో భాగంగా ధరణి తిమ్మాయపల్లెలో శుక్ర, శని వారాల్లో శ్రీ అవధూత కొండయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా మాధవరాయుని పార్వేట మహోత్సవం జరిగింది. కొండయ్య స్వామి స్వామి వారికి పూజలు నిర్వహించి పార్వేట మహోత్సవం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి.