Andhra PradeshAnanthapurCrimeLatest NewsTelangana
భోగసముద్రం చెరువులో పడి నలుగురు మృతి
పెనుకొండ లోపెను విషాదం
పెనుకొండ భోగసముద్రం చెరువులో పడి నలుగురు మృతి.పెనుకొండ చెరువు లో ఈతకు వెళ్లి నలుగురు మృతి ప్రఖ్యాతి గాంచిన దర్గా దర్శనానికి వచ్చి ఘటన మృతులు అనంతపురం సూర్య నగర్ వాసులుమృతులు
తస్లీమా.14. సాధిక్ 40. అల్లాబాకాష్ 45. షాషా17