Andhra PradeshLatest NewsLife StyleTelangana
భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు కేసీఆర్

సీఎం కేసీఆర్‌తో నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ
హైదరాబాద్
సీఎం కేసీఆర్‌తో శుక్రవారం నర్సయ్య గౌడ్, కర్నె ప్రభాకర్ భేటీ అయ్యారు. మునుగోడు తెరాస టికెట్ను బూర నర్సయ్య, కర్నె ప్రభాకర్లు ఆశించారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో తెరాస విజయానికి అందరూ కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో నేతలందరికీ అవకాశాలు ఉంటాయని హామీఇచ్చారు. సీఎం వారికి సర్దిచెప్పడంతో కూసుకుంట్ల గెలుపు కోసం కృషి చేస్తామన్న నర్సయ్య, కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు.