Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
భగ్గుమన్న ముఠా కక్షలు వ్యక్తి హత్య
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోనీ కోమన్నూతల గ్రామంలో లో సర్పంచ్ చిన్న మునియప్ప ను ప్రత్యర్థులు హతమార్చారు వివరాల్లోకి వెళితే సర్పంచుల ట్రైనింగ్ కోసమే పులివెందులకు వస్తుండగా మార్గమధ్యంలో ఈ హత్య కాబడిన అని స్థానికులు చెబుతున్నారు చిన్న మునియప్ప ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రశాంతంగా ఉన్న మండలంలో ఇలా హత్య జరగడంతో ఒక్కసారిగా పెద్ద ప్రశ్నగా మారింది అందరూ పంట పొలాలకు వెళ్లి పొలాలు చేసుకుంటూ జీవనాధారం కలుపుతూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలా హత్య చేయడం గ్రామంలో విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు ఈ విషయం తెలుసుకున్న వెంటనే లింగాల సంఘటనా స్థలానికి చేరుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చేయనున్నట్లు సమాచారం