బ్రహ్మంగారిమఠం డి.నేలటూరులో తల్లికూతుళ్లుదారుణ హత్య
బ్రహ్మంగారిమఠం డి.నేలటూరులో తల్లికూతుళ్లుదారుణ హత్య
బ్రహ్మంగారిమఠంమనజన ప్రగతిఆగస్టు7న్యూస్:-2019లోకోడలు షరీష్మా హత్యకు ప్రతీకారచర్య
భగ్గుమన్నపాతకక్షలు
బ్రహ్మంగారిమఠం మండలం డి.నేలటూరుగ్రామంలో అంజనమ్మ, ఆమె కోడలు లక్ష్మీదేవిలు దారుణ హత్యకుగురయ్యారు..పాత కక్షల వల్లనే అమ్మ, కోడలు హత్యకు గురైనట్లుపోలీసు వర్గాల సమాచారం.అంజనమ్మ కోడలు షరీఫ్మాను వరకట్న వేధింపులో భాగంగా తన కూతురు లక్ష్మిదేవి సహకారంతో 2019లో హత్య చేశారు. షరీష్మా తల్లిదండ్రులు తన కూతురు హత్యకు తల్లికూతుళ్లపై కేసుపెట్టారు.. తన కూతురుని అత్తింట్లోనే సమాధి కట్టించారు..ఆ హత్య అనంతరం అంజనమ్మ, కూతురు లక్ష్మిదేవి కేసు లో బెయిల్ రావడంతో డి.నేలటూరు గ్రామంకు వెళ్లలేక బ్రహ్మంగారి మఠంలో నివాసం ఉంటున్నారు.. శుక్రవారం కేసు పంచాయతీ నేపథ్యంలో గ్రామంకు వెళ్లగా తల్లికూతుళ్లు హత్యకుగురయ్యారు..ప్రతీకార చర్యలో భాగంగా తల్లి కూతుళ్లనుహత్య చేసి ఉంటారని పోలీసులు ఆకోణంలో విచారిస్తున్నారు.