బజారు కు రావాలంటే మాస్ కు ఉండాలి సిఐ భాస్కర్ రెడ్డి
. పులివెందుల టౌన్ మన జనప్రగతి ఏప్రిల్ 01:-ప్రజలు బజారుకు రావాలంటే మాస్కు ఉండాలని అర్బన్ సిఐ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో పలు ప్రాంతాలలో మాస్క్ లేని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది గత వారం నుంచి పులివెందుల పోలీసులు ద్విచక్ర వాహనదారులు మరియు బస్సు కారు తదితర వెళ్లే వాహనాలలో వారిని కూడా ఆపి మాస్కు లేని వారికి జరిమానా విధిస్తూ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది కరోనా మహమ్మారి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ రక్షణ కవచంగా మాస్కు ధరించాలి సామాజిక దూరం పాటించాలి చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలి అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో జనం గూమి కూడా రాదని పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అర్బన్ సిఐ భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో వాహనదారులు అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంతో ఇప్పటికే 90 శాతం పైగా అందరూ మాస్కులు ధరించి విధులకు వస్తున్నారు అదేవిధంగా పల్లె ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా మా యొక్క విలువలు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా మాస్క్ ఉండాలని అందరికీ ఆదేశించడం జరుగుతుందిజిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో పోలీసు ఉన్నతాధికారులతో అప్రమత్తమై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నారు ఇందులో భాగంగానే పులివెందులలో కూడా మాస్ కు ధరించాలని వాహనదారులకు పాదచారులకు తెలియజేస్తున్నారు