Andhra PradeshLatest NewsYSR Kadapa
ప్రొద్దుటూరు లో టీడీపీ నేత నందం. సుబ్బయ్య దారుణ హత్య
ప్రొద్దుటూరు డిసెంబర్ 29:- ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం. సుబ్బయ్య దారుణ హత్య.పేదలకు ఇళ్ళు పట్టాలు ఇచ్చే ఫ్లాట్ లలో నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్యులు.
అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కడపజిల్లా టీడీపీ అధికార ప్రతినిధి నందం. సుబ్బయ్య. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది