ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా… ఇక నా కార్యకర్తల జీవితమే నా జీవితం… M ఓబుల్ రెడ్డి
ఆత్మీయ సమావేశం. ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటా… ఇక నా కార్యకర్తల జీవితమే నా జీవితం… M ఓబుల్ రెడ్డి ఈ కొత్తపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనాయకులు. పులివెందుల ఫిబ్రవరి 22:- ప్రతి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను ప్రతి ఒక్కరికి నేను తోడుగా ఉంటూ బాటసారి గా ముందుకు వెళ్తానని ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు ఆత్మీయసమావేశంలో ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కొత్త పల్లి పంచాయతీలో నన్ను ఆదరించిన ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటారని నైతికంగా మన గణ విజయం సాధించామని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు అలాగే 10 వార్డులో ప్రకారం మాట్లాడుకుంటూ వస్తూ ప్రజల్లో ఉన్న ఆదరణను మరోమారు గుర్తు చేసుకున్నారు ఏ కష్టం వచ్చినా మీ ముందు నేను ఉంటారని ఎల్లవేళలా మీ సేవలో కొనసాగుతానని అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మన విజయబాటను అడ్డుకోవాలనే దురుద్దేశంతోో మన ప్రత్యర్థు ఓటమిి భయం తో మన పంచాయతీకి సంబంధం లేని పెద్దమనుషుల ప్రచారానికి రావడం చేతగానితనంగా చెప్పుకోవచ్చని కార్యకర్తలుు చెప్పుకొచ్చారు మాన గ్రాామ పంచాయతీ ఎలక్షన్ నాయకుల ఎన్నికల పోటీ జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఎన్నడూ లేనివిధంగా బయట పంచాయతీ వచ్చి వారుువచ్చిి ప్రచారం చేసినప్పుడే మనంం విజయం సాధించామని కార్యకర్తలు చెప్పుకొచ్చారు ఓటమిిి తప్పదు అని భావింంచి ఇతరుల సహాయం కోరిన అప్పుడే మనం ఘన విజయం సాధించామనిి కార్యకర్తలు అభిమానులు చెప్పుకొచ్చారుు అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గరకి కార్యకర్తలతో చేరుకొని పంచాయతీ లో జరిగిన సంఘటన గురించి వివరించడం జరిగిందిి అదే విధంగా ఇతరుల ప్రమేయం ప్రలోభాలు ఒత్తిళ్లు అంశంపై చర్చించారు ఏ పంచాయతీ వారు ఆ పంచాయతీల పని చేసుకోకుండాఇతర పంచాయతీలలో తలదూర్చి హక్కు ఎవరిచ్చారని కార్యకర్తలు ఎంపీ అవినాష్ రెడ్డి ముందర ఫిర్యాదు చేయడం జరిగింది మీకు ఏ కష్టం వచ్చినా మేము ఉంటాము మా దగ్గరికి రండి అంటూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి భరోసా ఇవ్వడం జరిగింది ఈ విషయంపై నేను మాట్లాడతాను అనిి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొనడం జరిగింది అనంతరం తిరిగి మరల సమావేశమై ఇకనుంచి మీ జీవితమే నా జీవితం గా భావించి మీ అందరికీ కృతజ్ఞతలు ఉంటారని పేర్కొన్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ ఇంటి ముందర నేను మీకు ఆసరాగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది అదే విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కార్యకర్తలతో చర్చించడం జరిగింది ఈ కార్యక్రమానికి కొత్తపల్లి చంద్రగిరి మోటునూతన పల్లి మంచి పెద్ద ఎత్తున అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు