ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
. పులివెందుల మన జనప్రగతి జులై 23: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నదని, అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నదే | తమ లక్ష్యమని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సీఎం క్యాంపు – కార్యాలయంలో ఆయన ప్రజా సమస్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజాదర్భార్ ద్వారా స్వయంగా అడిగి రంగానికి భరోసా కల్పిస్తూ ఆర్బీకేలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వీటి ద్వారా ప్రతి రైతు ఈ-క్రాప్ నమోదు చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ కల్పించబడిందన్నారు. అలాగే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ మందులు, వ్యవసాయ పనిముట్లను అందించడం జరుగుతోందన్నారు. ఆ పథకాలను సక్రమంగా అమలు చేసేలా దేశంలో మరెక్కడా లేని విధంగా ఎంపీతో పాటు పాడా అధికారి అనిల్ కుమార్రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన సచివాలయ వాలంటరీ వ్యవస్థను నెలకొల్పడం జరిగిందన్నారు. వ్యవసాయ కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.