Andhra PradeshCrimeLatest NewsTelanganaVisakhapatnam
పోలీస్‌స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ

భీమవరం పట్టణం
పోలీస్‌స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారీ
పోలీస్‌స్టేషన్ నుంచి ఆరుగురు దొంగలు పరారయ్యారు.
ఈ ఘటన భీమవరంలో చోటుచేసుకుంది.
గంజాయి తరలింపు కేసులో ఒడిశాకు చెందిన ఏడుగురిని పోలీసులు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
స్టేషన్‌లో ఉంచిన మొత్తం 9 మందిలో ఆరుగురు తప్పించుకుని పారిపోయినట్లు గుర్తించి… గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు..