Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
పులివెందులలో కిరాణా దుకాణాల యజమానులు సంచలన నిర్ణయం
పులివెందులలో కిరాణా దుకాణాల యజమానులు సంచలన నిర్ణయం
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కిరాణా దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది కావున ఇకనుంచి కరోనా కేసులు తగ్గేంతవరకు దుకాణాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి.