Andhra PradeshAnanthapurCrimeKrishnaLatest NewsTelangana
పులివెందులలో ఇద్దరు డ్రైవర్లు గొడవ డ్రైవర్ మృతి

పులివెందులలో ఇద్దరు డ్రైవర్లు గొడవ డ్రైవర్ మృతి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న జీపుల స్టాండ్ లో ఇద్దరు డ్రైవర్లు గొడవపడి ఆ గొడవలో వెంకట కుల్లాయప్ప అలియాస్ చిన్న 49 అనే వ్యక్తి మృతి చెందాడు స్టాండ్ లో చరవాణి ద్వారా గేమ్ ఆడిన వ్యవహారంలో 250 రూపాయల కోసం ఎదురు గొడవ పడినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు దీంతో ఆ గొడవతో మృతిచెందాడు లేక చిన్న అనే వ్యక్తి గుండె ఆపరేషన్ చేయించుకున్నాడని గుండెనొప్పితో చనిపోయిన ఉంటాడనే కోణాలతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారుఏది ఏమైనా పులివెందుల బస్ స్టాండ్ లో ఇలా చిన్న వాటికి గొడవపడి ఒక ప్రాణం పోసినట్లుగా చెప్పుకోవచ్చు మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు