Andhra PradeshCrimeLatest NewsTelangana
పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

పుణెలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శానిటైజర్లు తయారుచేసే ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 15 మంది కార్మికులు మృతిచెందారు. మరో 20 మందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది ఉన్నట్లు సమాచారం. ఆరు అగ్నిమాపక వాహనాలు మంటలను అదుపు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.