Guntur
పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు
గుంటూరు జనప్రగతిన్యూస్ డిసెంబర్ 22:-గుంటూరు పట్టణం లోని భారత్ పేట్ గ్రామంలో నివసిస్తున్న మల్లికే సుబ్బరాయుడు భార్య తిరుమల కుటుంబానికిమొదటి సంతానమైన రోహిత్ నాయుడు నేటికి సంవత్సరం రోజులు పూర్తి చేసుకొని మొదటి బర్త్ డే సందర్భంగా గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరిధరరావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని సల్లగా నూరేళ్లు వర్ధిల్లాలని దీవించాడు, ఆయన వెంట పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,ఆ చిన్నారి పుట్టినరోజు వేడుకలు చాలా ఆనందోత్సవాలతో జరుపుకోవడం జరిగింది, పలువురు ఆ చిన్నారిని నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని దీవించారు,