Andhra PradeshCrimeKurnoolLatest NewsPolitical
డి.ఎస్.పి ( ఇంటలిజెన్స్ ) వెంకట రాముడు ని కలిసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనరిటి నాయకులు
కర్నూలు జిల్లా డి.ఎస్.పి ( ఇంటలిజెన్స్ ) వెంకట రాముడు ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జేఏసీ. రాష్ట్ర అద్యక్షులు, కురువ నగేష్ ఆధ్వర్యం లో డి.ఎస్.పి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది జిల్లా లో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం బలపడేల చెస్తే ప్రజలకు పోలీసులకు స్నేహ బంధం అనేది ఏర్పడుతుంది అని దానివల్ల సమాజం లో మార్పు వస్తోంది అని బీసీ ఎస్సీ ఎస్టీ మైనరిటి నాయకులు డి.ఎస్.పి కీ తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ చైతన్య సమితి కర్నూల్ జిల్లా అద్యక్షులు వడ్ల సుమంత్ ఆచారి అల్ ఇండియా విరాట్ విశ్వకర్మ ఉమెన్స్ అండ్ యూత్ ఫెడరేషన్ కర్నూల్ జిల్లా యువజన సంఘం ఉపాధ్యక్షులు వీర చక్రం ఆచారి. జిల్లా నాయకులు సురేష్ ఆచారి , మైనారిటీ నాయకురాలు రమీజ బీ మండల అద్యక్షులు సురేష్ , తదితరులు పాల్గొన్నారు