Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
జమ్మలమడుగు మండలం గోరిగనూరు ఎంపీటీసీ స్థానానికి ఓట్ల లెక్కింపు నిలిపివేత..

జమ్మలమడుగు మండలం గోరిగనూరు ఎంపీటీసీ స్థానానికి ఓట్ల లెక్కింపు నిలిపివేత..
నాలుగు బ్యాలెట్ బాక్సుల్లో రెండింటిలో వర్షపు నీరు..
తడిసిన బ్యాలెట్ పత్రాలు..
తర్జన భర్జనలు పడుతున్న అధికారులు…
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మరికోన్ని బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు ఉన్నట్లు సమాచారం..
బాక్స్ లు తెరిచి చూడగానే తడిసిన పత్రాలను గుర్తింపు..
స్ట్రాంగ్ రూము పర్యవేక్షణలో అధికారులు విఫలం…
బ్యాలెట్ బాక్సులను భద్రపరచడంలో విఫలమైన అధికారులు..
అధికారుల తీరుపై అభ్యర్థుల మండిపాటు