Andhra PradeshCinemaLatest NewsTelanganaYSR Kadapa
ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరూ మృతి

కడప జిల్లాలో పలు చోట్ల ఘోర ప్రమాదం పలువురు మృతి చెందారు ఇందులో భాగంగా కడప జిల్లా పులివెందుల జెయింట్ కళాశాల సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రవల్లి కొత్తపల్లికి చెందిన బాలభారతి మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు రోజువారీగా ఆర్టికల్ వ్యాపారం కోసమే జీపులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది అక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు దీంతో ఒక్కసారిగా ఆ గ్రామ ప్రజలంతా బాధిత కుటుంబాలను పరామర్శించారు