AnanthapurAndhra PradeshTelangana
గెలుపే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా” శ్రీమతి షేక్ ఫయాజ్ భాను

గెలుపే లక్ష్యంగా స్వతంత్ర అభ్యర్థిగా” శ్రీమతి షేక్ ఫయాజ్ భాను
అనంతపురం జిల్లా, కదిరి మునిసిపాలిటీ 28వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిగా "స్వతంత్ర అభ్యర్థిగా" *శ్రీమతి షేక్ ఫయాజ్ భాను* *ఉంగరం* "గుర్తు పై పోటీ చేయించి, గెలుపే లక్ష్యంగా మీ ముందుకు వస్తున్నాం మీ ఇంటి ఆడబిడ్డ ఆదరించి అభిమానించి గెలిపించాలని కోరుతూ 10.3.2021న జరుగు ఎన్నికల్లో 28వ వార్డు గౌరవ ఓటరు మహాశయులందరికి ఇంటింటా తిరిగి స్వతంత్ర అభ్యర్థిని మీ అభ్యర్థిని *శ్రీమతి షేక్ ఫయాజ్ భాను* *ఉంగరం* " గుర్తు పై ఓటు వేసి,వేయించి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది
ఇందులో , కదిరి 28 వ వార్డులోని ఓటర్లకు మరియు నియోజకవర్గం తన స్నేహితులు తదితరులు.