AnanthapurAndhra Pradesh
గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ..ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం ..
అనంతపురం : గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ..
లారీ ద్విచక్ర వాహానాన్ని డీకొనడంతో ద్విచక్ర వాహనంలో పెట్రోల్ ట్యాంక్ పేలి యాడికి మండలం భోగాల కట్టకు చెందిన నారాయణరెడ్డి రోశిరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు సజీవ దహనం ..