Andhra PradeshLatest NewsPoliticalTelangana
కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌కు త్రుటిలో ప్రమాదం
న్యూఢిల్లీ మన జనప్రగతి న్యూస్: కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో పర్యటనకు వెళ్లినప్పుడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య, వ్యక్తిగత కార్యదర్శి దీపక్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు ధ్రువీకరించారు. కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌కు ప్రమాదం తప్పింది.