Chittoor
కుప్పం నియోజకవర్గ కపరిశీలకుడుగా గాజుల
రాయచోటి డిసెంబర్ 25:-
కుప్పం నియోజకవర్గ టిడిపి పరిశీలకులుగా రాయచోటి ప్రాంత నేత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా ను టిడిపి అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర టిడిపీ రాష్ట్ర టీడీపీ నాయకత్వం ఆదేశాలను విడుదల చేసింది. ఈ మేరకు ఖాదర్భాషా మీడియాతో ..మీడియాతో మాట్లాడుతూ….తనకు బాధ్యత అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు కడప జిల్లా టిడిపి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు టిడిపి రాష్టంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు