Andhra PradeshLatest NewsTelanganaYSR Kadapa
కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి డిఎస్పీ శ్రీనివాసులు
కరోనా మహమ్మారి కొట్టేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని శ్రీనివాసులు డిఎస్పి శ్రీనివాసులు పేర్కొన్నారు శుక్రవారం సాయంత్రం ప్రధాన వీధుల్లో ద్విచక్ర వాహనదారులను ఆపి అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు మీరు రావడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మరియు ఇతరులు కూడా వైరస్ వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయి 12 గంటల తర్వాత ఎవరు బయటికి రాకూడదని డిఎస్పి పేర్కొన్నారు ఈ విధంగా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది డీఎస్పీ తో పాటు ఎస్ఐకి చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా త్రాగు నీరు పాలు మెడికల్ ఏదైనా తీసుకోవాలంటే ప్రభుత్వం నియమించిన సమయం తీసుకోవాలని అటు తర్వాత రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని డి.ఎస్.పి హెచ్చరించారు