Andhra PradeshAdilabadAnanthapurBhadradri KothagudemChittoorEast GodavariGunturHyderabadJagtialJangaonJayashankar BhoopalpallyJogulamba GadwalKamareddyKarimnagarKhammamKomaram Bheem AsifabadKrishnaKurnoolLatest NewsMahabubabadMahabubnagarMancherialMedakMedchalNagarkurnoolNalgondaNelloreNirmalNizamabadPeddapalliPrakasamRajanna SiricillaRangareddySangareddySiddipetSrikakulamSuryapetTelanganaUncategorizedVikarabadVisakhapatnamVizianagaramWanaparthyWarangalWest GodavariYadadri BhuvanagiriYSR Kadapa

కరోనా నియంత్రణకు పులివెందుల పసరు వైద్యమే శరణ్యం – 3 లక్షల మందికి మొదటి విడత – ఆకు పసరు వినియోగం – మంచి ఫలితం వచ్చిందంటూ బాధితుల ప్రశంసలు


ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా నియంత్రణకు పసరు వైద్యమే శరణ్య అయింది. కోవిడ్ వైరస్ మొదటి విడత గా విస్తరించిన సమయంలో సుమారు 3 లక్షల మంది ఆకు పసరు వినియోగించుకున్నారు. అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారని బాధితుల ప్రశంసలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ విషయమై పసరు వైద్యులు యాదాటి గంగాధర్ రెడ్డి యాదవ్, యాదాటి వివేకానంద రెడ్డి యాదవులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి పలురకాల వ్యాధులకు పసరు వైద్యం ద్వారా చికిత్సలు అందిస్తూ వస్తున్నా మన్నారు. ఏడాది క్రితం మొదటి విడతగా విస్తరించిన కరోనా వైరస్ నివారణ కోసం తాము పసరు వైద్యం తో చికిత్సలు చేశామన్నారు. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అపశృతులు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. కరోనా కు సరైన వైద్యం నాటు మందు అని పులివెందులలోని యాదాటి రామ గంగాధర్రెడ్డి యాదవ్ వివేకానంద రెడ్డి యాదవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020 సంవత్సరంలో జూన్ మాసంలో ఒక్క అవకాశం ఇవ్వండి కరోనా ను తరిమి కొడతాం అని ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది ఈ కథలలో పలు పత్రికలలో కూడా ఇవ్వడం జరిగింది మొదటి సారిగా కరోణ వచ్చినప్పుడు పులివెందుల నుంచి సుమారు 3 లక్షల మందికి పైగా మందులు పంపిణీ చేయడం జరిగింది అని పేర్కొన్నారు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ తదితర ప్రాంతాల్లో కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది ఈ బుడ్డయ్య ఔషధం తీసుకున్న వారు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని పేర్కొన్నారు అంతేకాకుండా గత 5 తరాలుగా వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు ఈ కుటుంబం నుంచి నాటు వైద్యం చేయడం జరుగుతుందని ఇందులో భాగంగానే ఇప్పుడు కరోనాకు మందు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు ఇటీవల కాలంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన వారు ప్రాణాపాయ స్థితిలో వచ్చి పసరు తీసుకొని పోయి త్రాగించిన తరువాత వారు కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఈ ఆకుపసరు ను ఒక పదార్థంగా తయారుచేసి కడుపులోకి ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల కరోనా మహమ్మారి నుంచి బయటపడవచ్చని ఘంటాపథంగా చెబుతున్నారు అంతేకాకుండా కరోనా తో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని వీరు పేర్కొంటున్నారు ఈ ఔషధాన్ని రెండు విధాలుగా ఏర్పాటు చేశామని 1 ముందస్తుగా కరోనా రాకుండా ఉండాలని ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు 2 కరోనా పాజిటివ్ వచ్చినవారు వాడాల్సిన ఔషధం అదేవిధంగా ఈ మందును మహిళలు లలో గర్భవతులు బాలింతలు నెలసరి వచ్చిన వారు వాడకూడదని వీరు సూచించారు అదేవిధంగా చిన్న పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు ఎవరైనా ఈ ఔషధం వాడొచ్చని పేర్కొన్నారు ఏడాది ఈ ఆకుపసరు వాడిన వారిలో ఎందరో వైద్యులు ఉపాధ్యాయులు పాత్రికేయులు ఇలా అనేక రంగాలలో ఎంతో మంది ఉన్నత వ్యక్తులు ఇవ్వడం జరిగింది పేర్కొన్నారుు మరిన్ని్ని్ని వివరాలకులకు. 9440846923 9553654678

Mana Jana Pragathi

Mana Jana Pragathi is one of the Best Telugu Daily News Paper. Readers get the latest information around the world on time from their mobile device. Readers can browse category wise news like political, cinema, education and sports etc. Readers can browse daily paper at our paper portal.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected a AdBlocker on your browser, please add us for the exemption to support us.