Andhra PradeshCrimeLatest NewsTelanganaYSR Kadapa
కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేసిన ప్రయివేట్ ఆస్పత్రులపై కొరడా జిల్లా ఎస్పీ అన్బురాజన్
కడప మన జనప్రగతి ఏప్రిల్ 28:-
కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేసిన ప్రయివేట్ ఆస్పత్రులపై కొరడా
కడప నగరంలోని కొమ్మా హాస్పిటల్,,కడప చిల్డ్రన్స్ హాస్పిటల్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసిన పోలీసులు.నిన్న,నేడు విజిలెన్స్ అధికారులు చేసిన దాడుల ఆధారంగా విచారణ చేపట్టి కేసు నమోదుసెక్షన్ 188,,420,,153 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడి.ప్రయివేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అన్బురాజన్ హెచ్చరిక.త్వరలో అన్ని కోవిడ్ ఆసుపత్రులను పరిశీలిస్తామని వెల్లడి.కోవిద్ వ్యాక్సిన్ అధిక ధరలకు విక్రయించినా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయచ్చు