Andhra PradeshLatest NewsPoliticalTelanganaYSR Kadapa
కడప నూతన డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన MD షరీఫ్

గతంలో జిల్లాలో పలు స్టేషన్ లలో పని చేసిన షరీఫ్
కడప, ఏప్రిల్ 30: శాంతిభద్రతల కాపాడడానికి నిరంతరం కృషి చేస్తానని డిఎస్పీ MD షరీఫ్ పేర్కొన్నారు.
ఆదివారం డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా ఉపముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ను కలిశారు.ఈ సందర్భంగా నూతన డిఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ కు ఆయన శుభాకాంక్షలు ఆయన తెలిపారు.