కడప కరోనా రోగులకు ఇక కష్టాలే
కడప మన జనప్రగతి ఏప్రిల్ 29:- నగరంలో ఉన్న ప్రైవేట్ కోవిడ్ హాస్పిటల్ ల యాజమాన్యం అందరూ కలిసి ఈ కడప ఐ ఎం ఏ హలులో సమావేశమై. ప్రభుత్వ అధికారులు నిబంధనల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాన్ని కేసులు పెట్టి. జరిమాన వేసి వేదిస్తున్నారనే కారణంతో గురువారం నుండి కోవిడ్ పెషేంట్ లను జాయిన్ చేసుకోవడం లేదు అని బోర్డులను ఆయా హాస్పిటల్ ల ముందు ఉంచి స్వచ్ఛందoగా మూత వేశారు. ఇక స్వయంగా డబ్బు పెట్టి. వైద్యం చేయించు కుందాం అన్నా బెడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. కరోనా వస్తే కడప వైద్యం కరువే. కరోనా పెషేంట్ గడప దాటితే వైద్యం దొరకదు. కడప దాటి పోతేనే వైద్యం ఇటీవల కాలంలో కరోనా బారిన పడినా వారి వద్ద నుండి అధిక మొత్తం వసూలు చేస్తున్నారని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల లోనూ అధిక వసూలు చేస్తున్నా ప్రైవేట్ హాస్పిటల్ పై ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది దీనికి ప్రైవేటు వైద్యశాల వారు ఒక సమావేశమై ఇలా అయితే మనం ఎలా కొనసాగించాలని అందుకని అందరూ ఒకే మాట మీద ఉండాలని ఆలోచనలతో కడపలో కరోనా పేషెంట్ లకు హాస్పిటల్ లో చేర్చుకోలేదు టు బోర్డు దర్శనమిచ్చాయి దీంతో కరుణ బారిన పడిన వారు అయోమయంలో ఉన్నారు ఈ పరిస్థితి ప్రభుత్వ అధికారులు త్వరగా పరిష్కరిస్తారని ఆశతో ఎదురుచూస్తున్నారు