Andhra PradeshChittoorLatest NewsTelangana
కంటైన్మెంట్ జోన్ గా తిరుపతి
కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిని కమిషనర్ గిరీషా కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు. తిరుపతిలోని ప్రతి డివిజన్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, తిరుపతిలో కరోనా కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని కమిషనర్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసివేయాలన్నారు.