Andhra PradeshYSR Kadapa
ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ గా రవీంద్రనాథ్ రెడ్డి
బ్రహ్మంగారిమఠం: జనవరి 3 (మన జన ప్రగతి తెలుగు డైలీ న్యూస్ )
ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈఓ గా లెఫ్టినెంట్ కమాండర్ రవీంద్రనాథ్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది ఆ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వల వన్ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రంలోని ఓడరేవుల్లో వాణిజ్య అవకాశాలను పెంచడం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఒప్పందాలు అమలయ్యేలా చూడడం రాష్ట్రంలో నిర్మించనున్న మచిలీపట్నం భావనపాడు రామయ్య పట్నం పోర్టులకు ప్రైవేటు పెట్టుబడులు తీసుకు తీసుకురావడంతో పాటు ప్రైవేటీకరణ బాధ్యతలను ఆయనకు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ నియామకం పట్ల కడప జిల్లా డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ పి జోగయ్య ధన్యవాదాలు తెలిపారు