ఎస్పీ కలిసిన ఎమ్మెల్సీ బీటెక్ రవి

ఎస్పీని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ బిటెక్ రవి..పంచాయతీ ఎన్నికల నామినేషన్ పర్వం ప్రారంభమైన నాటి నుంచి పెరిగిన వైసీపీ నేతల దౌర్జన్యాలు..అభ్యర్థులు భయబ్రాంతులకు గురి చేయడం వైసీపీ దౌర్జన్యాలకు పరాకాష్ట..అభ్యర్థులను పోలీస్ స్టేషన్లో ఉంచడం, చీని పంట ద్వసం చేయడం దుర్మార్గపు చర్య..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గ పరిధిలో అన్ని చోట్ల ఏకగ్రీవాలు జరిగాయని ఇక్కడ ఒత్తిడి చేయడం తగదు..ఎకగ్రీవాలపై పెట్టే దృష్టి అభివృద్ధి పై ఎందుకు సారించడం లేదు..అభివృద్ధి పరిస్తే ప్రజలే పట్టం కడుతారు..అలాంటిది ఇలా దౌర్జన్యంగా, బెదిరింపులకు దిగి అభ్యర్థులను లోబరచుకోవాలని భావించడం సిగ్గు చేటు..సీఎం నియోజకవర్గమైతే పోటీ చేయకూడదా…పుంగనూరులో ఏకగ్రీవాలైతే సీఎం నియోజకవర్గ నియోజకవర్గంలో జరగాలని జీవో ఉందా..పోలీసులు సైతం ఏకగ్రీవాలపై ఒత్తిడి తేవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలౌ ఉందో అర్థం చేసుకోవచ్చు..పోటీ ఉన్న పంచాయితీల్లో ఫలితాలను సైతం తారుమారు చేసేందుకు కుట్రలు..సంబటూరు, సికె దీన్నే లో జరిగిన ఘటనలే నిదర్శనం.తిరుగుబాటు చేయడంతో పలితాల ప్రకటన..ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి గెలవాలని చూస్తున్న వైసీపీ నేతలు..
అలాంటిది ఇలా దౌర్జన్యంగా, బెదిరింపులకు దిగి అభ్యర్థులను లోబరచుకోవాలని భావించడం సిగ్గు చేటు..సీఎం నియోజకవర్గమైతే పోటీ చేయకూడదా…పుంగనూరులో ఏకగ్రీవాలైతే సీఎం నియోజకవర్గ నియోజకవర్గంలో జరగాలని జీవో ఉందా..పోలీసులు సైతం ఏకగ్రీవాలపై ఒత్తిడి తేవడాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఏ స్థాయిలౌ ఉందో అర్థం చేసుకోవచ్చు..పోటీ ఉన్న పంచాయితీల్లో ఫలితాలను సైతం తారుమారు చేసేందుకు కుట్రలు..సంబటూరు, సికె దీన్నే లో జరిగిన ఘటనలే నిదర్శనం.తిరుగుబాటు చేయడంతో పలితాల ప్రకటన..ఏదో రకంగా ఇబ్బందులకు గురి చేసి గెలవాలని చూస్తున్న వైసీపీ నేతలు..
పోటీ ఉన్న పంచాయితీల్లో ఫలితాలను సైతం తారుమారు చేసేందుకు కుట్రలు..సంబటూరు, సికె దీన్నే లో జరిగిన ఘటనలే నిదర్శనం.