Andhra PradeshAdilabadBhadradri KothagudemHyderabadJagtialJangaonJayashankar BhoopalpallyJogulamba GadwalKamareddyKarimnagarKhammamKomaram Bheem AsifabadLatest NewsMahabubabadMahabubnagarMancherialMedakMedchalNagarkurnoolNalgondaNirmalNizamabadPeddapalliPoliticalRajanna SiricillaRangareddySangareddySiddipetSuryapetTelanganaUncategorizedVikarabadWanaparthyWarangalYadadri Bhuvanagiri
ఎల్లమ్మ తల్లికి భక్తులు రెండున్నర కిలోల బంగారు చీరను మంత్రి తలసాని శ్రీనివాస్
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్, బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మ తల్లికి భక్తులు రెండున్నర కిలోల బంగారు చీరను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా సమర్పించారు. దాతలు కూన వెంకటేశ్ గౌడ్ తదితరులు ఈ చీరను తయారు చేయించారని వ్యాఖ్యానించిన తలసాని, తెలంగాణ వాసులకు ఎల్లమ్మ తల్లి ఇలవేల్పుగా నిలిచిందని, అమ్మను దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని వ్యాఖ్యానించారు.రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న కేసీఆర్, భవిష్యత్తులో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ సమక్షంలో అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు
రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తున్న కేసీఆర్, భవిష్యత్తులో దేశానికి కూడా సేవ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నపూర్ణ సమక్షంలో అమ్మవారికి బంగారు చీరను సమర్పించారు