ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్
ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ఆదేశం అంచనా విలువ రూ.3015 కోట్లు : జలవనరులశాఖకు సీఎం ఆదేశం
పులివెందుల ఫిబ్రవరి 10: పులివెందుల ప్రాంత వ్యవసాయ రంగానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నా
రు. రూ.3015 కోట్లతో గండికోట జలాశయం నుండి చిత్రావతి రిజార్వయర్ పీసీబీ రిజర్వాయర్ నకు అదనపు ఎత్తిపోతల వథకం ఏర్పాటు చేయాలని జలవనరులశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. మహానేత వైఎస్ రాజశేఖరిరెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందాలన్న ఆదేశాలు తు.చ తప్పక పాటిస్తూ జగన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గండికోట జలాశయం నుండి సీబీఆర్ జలాశయమును వెయ్యి క్యూసెక్కులు సామర్థ్యంతో 65-70 నుండి రోజుల్లో నింపుట కొరకు అదనపు ఎత్తిపోతల పథకం ఏర్పాటు ద్వారా పీబీసీ జలాశయాన్ని రెండు వేలక్యూసెక్కులు సామర్థ్యంతో వీటిని అందించు ట జరగాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. జీఓఎంఎన్ నెం.441 ద్వారా జల వనరులశాఖకు 3556 కోట్లకు పంపాలని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం వున్న ఎత్తిపోతల పథకంతోపాటు అదనపు ఎత్తిపోతల వథకం త్వరితగతిన ఏర్పాటుకు రంగం సిద్ధమైది. 8.275 కి.మీ సోరంగము పొడుపుతో 6.335 కి.మీ 30 మీ వ్యాసముతో 3వరనలతో పీబీసీనకు పైవులైను 1 వేయుట, 500 క్యూసెక్కుల సామర్ధ్యంతో నాలుగు మోటర్లవంపు హౌస్ ఏ ర్పాటు చేయడం, తదితర నిర్మాణాలతో అదనపు ఎత్తిపోతల పథకు పనులు చేపట్టాలని జలవనరులశాఖకు ఆదేశాలు జారీ అయినట్లు నంబంధిత శాఖ అధికారులు వివరించారుఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ఆదేశం అంచనా విలువ రూ.3015 కోట్లు : జలవనరులశాఖకు సీఎం ఆదేశంఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ఆదేశం అంచనా విలువ రూ.3015 కోట్లు : జలవనరులశాఖకు సీఎం ఆదేశం
పులివెందుల ఫిబ్రవరి 10: పులివెందుల ప్రాంత వ్యవసాయ రంగానికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాధాన్యతనిస్తున్నా
రు. రూ.3015 కోట్లతో గండికోట జలాశయం నుండి చిత్రావతి రిజార్వయర్ పీసీబీ రిజర్వాయర్ నకు అదనపు ఎత్తిపోతల వథకం ఏర్పాటు చేయాలని జలవనరులశాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. మహానేత వైఎస్ రాజశేఖరిరెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఎకరాకు నీరందాలన్న ఆదేశాలు తు.చ తప్పక పాటిస్తూ జగన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. గండికోట జలాశయం నుండి సీబీఆర్ జలాశయమును వెయ్యి క్యూసెక్కులు సామర్థ్యంతో 65-70 నుండి రోజుల్లో నింపుట కొరకు అదనపు ఎత్తిపోతల పథకం ఏర్పాటు ద్వారా పీబీసీ జలాశయాన్ని రెండు వేలక్యూసెక్కులు సామర్థ్యంతో వీటిని అందించు ట జరగాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. జీఓఎంఎన్ నెం.441 ద్వారా జల వనరులశాఖకు 3556 కోట్లకు పంపాలని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ప్రస్తుతం వున్న ఎత్తిపోతల పథకంతోపాటు అదనపు ఎత్తిపోతల వథకం త్వరితగతిన ఏర్పాటుకు రంగం సిద్ధమైది. 8.275 కి.మీ సోరంగము పొడుపుతో 6.335 కి.మీ 30 మీ వ్యాసముతో 3వరనలతో పీబీసీనకు పైవులైను 1 వేయుట, 500 క్యూసెక్కుల సామర్ధ్యంతో నాలుగు మోటర్లవంపు హౌస్ ఏ ర్పాటు చేయడం, తదితర నిర్మాణాలతో అదనపు ఎత్తిపోతల పథకు పనులు చేపట్టాలని జలవనరులశాఖకు ఆదేశాలు జారీ అయినట్లు నంబంధిత శాఖ అధికారులు వివరించారు